Homeహైదరాబాద్latest Newsవిధుల్లోకి తీసుకోవాలి.. ఎల్బీ స్టేడియం వద్ద మాజీ హోంగార్డు టవర్ ఎక్కి నిరసన

విధుల్లోకి తీసుకోవాలి.. ఎల్బీ స్టేడియం వద్ద మాజీ హోంగార్డు టవర్ ఎక్కి నిరసన

తమని విధుల్లోకి తీసుకోవాల్లోకి అని ఎల్బీస్టేడియంలో మాజీ హోంగార్డు వీరాంజనేయులు రోడ్డుపై తావరెక్కి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రంలో హోంగార్డుగా వీరాంజనేయులు విధులు నిర్వహించాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విధుల నుండి తొలగించారన్న వీరాంజనేయులు తెలిపారు. అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250మంది హోంగార్డు లను విధుల్లోకి తీసుకుని తమను ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img