Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డిని ఎర్రగడ్డలో చూపించండి : కేటీఆర్

రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డలో చూపించండి : కేటీఆర్

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ మనవి చేసారు. కేటీఆర్ మాట్లాడుతూ.. అది చేయాలి అంటాడు.. ఏదో చేయాలి అంటాడు.. నాకు అయితే అనుమానం ఉంది నేను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యలుకు విజ్ఞప్తి చేస్తున్న.. దయచేసి ఎర్రగడ్డలో చూపించండి.. ఇట్లా విడచిపెట్టకండి ఎందుకంటే ఇంకా చిన్న వయసులో ఉన్నాడు ఇంకా కాబట్టి కాపాడుకోండి అంటూ సలహా కేటీఆర్ సలహా ఇచ్చారు. ప్రభుత్వాన్ని నడపడం తనకు చేతకాదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు.. తెలివితక్కువ తనంతోనే హామీలు ఇచ్చానని, కేవలం ఓట్ల కోసమే బుకాయింపు మాటలు చెప్పానని స్వయంగా సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు అని కేటీఆర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img