Homeహైదరాబాద్latest Newsపురుగుల అన్నం పెడుతున్నారని హరీశ్ రావు, సబితల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థినులు (VIDEO)

పురుగుల అన్నం పెడుతున్నారని హరీశ్ రావు, సబితల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థినులు (VIDEO)

అన్నంలో పురుగులు వస్తున్నాయని శంషాబాద్ మండలం పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, మాజీమంత్రి సబితల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. స్టాఫ్ ను మొత్తం మార్చాలని విన్నవించుకున్నారు. బాత్రూమ్స్ కూడా తమతోనే కడిగిస్తున్నారని వాపోయారు. అన్నంలో పురుగులు వస్తే తీసేసి తినమంటున్నారని విద్యార్థినులు కన్నీటి పర్యంతం అయ్యారు. విద్యార్థుల గోడును విన్న హరీశ్ రావు, సబిత వాళ్ళను ఓదార్చారు.

Recent

- Advertisment -spot_img