Homeహైదరాబాద్latest Newsరష్యా ఉగ్రదాడిలో, నేరాన్ని ఒప్పుకున్న నిందితులు

రష్యా ఉగ్రదాడిలో, నేరాన్ని ఒప్పుకున్న నిందితులు

Moscow attack : మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో పట్టుబడ్డ నిందితులు కోర్టులో తమ నేరాన్ని అంగీకరించారు. మే 22వరకు కస్టడీ విధిస్తూ బాస్మన్నీ జిల్లాలోని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా రష్యా భద్రతా బలగాలు ఉగ్రవాదులకు కరెంట్ షాక్ ఇచ్చి తీవ్రంగా హించినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడిలో 137 మంది పౌరులు చనిపోగా, 180 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Recent

- Advertisment -spot_img