Homeహైదరాబాద్latest NewsT20 World Cup: సెమీస్‌కు అఫ్గానిస్థాన్.. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ విజయం సంచలనం..

T20 World Cup: సెమీస్‌కు అఫ్గానిస్థాన్.. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ విజయం సంచలనం..

టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్‌ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. దీంతో నేరుగా గ్రూప్‌ 1 నుంచి సెమీస్‌ చేరింది. ఇప్పటికే ఈ గ్రూప్‌ నుంచి భారత్‌ సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే. కాగా, తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్, రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది.

Recent

- Advertisment -spot_img