Homeహైదరాబాద్latest Newsనేడే తెలంగాణ కేబినెట్ సమావేశం.. వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం..!

నేడే తెలంగాణ కేబినెట్ సమావేశం.. వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం..!

తెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఆరో ఫ్లోర్’లో గల కేబినెట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైడ్రా, కొత్త రెవెన్యూ బిల్లులపై ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్ ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రెండు డ్రాఫ్ట్ బిల్లులపైనా కేబినెట్ లో చర్చలు చేయనున్నట్లు తెలిసింది.

Recent

- Advertisment -spot_img