Homeహైదరాబాద్latest Newsమహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలకు (SHG) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంఘాల ద్వారా 231 ఎకరాల సోలార్ పవర్ ప్లాంట్లు, 150 ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని CS శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళాశక్తి కార్యక్రమంపై సీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సృజన, దివ్య సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img