Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్..?

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్..?

తెలంగాణలో దీపావళి కానుకగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు వీలుగా సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీపావళి అమావాస్య కావటంతో ఆ తర్వాత మంచి రోజున చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు దీపావళి అని చెప్పి ఇప్పుడు దీపావళి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు అనటంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Recent

- Advertisment -spot_img