Homeహైదరాబాద్latest Newsమద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం రికార్డు

మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం రికార్డు

తెలంగాణ రాష్ట్రం మద్యం విక్రయాల్లో రికార్డు నెలకొల్పింది. డిసెంబర్ 30న ఒక్కరోజే రూ.402 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలలో తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరిగాయని, మొత్తం రూ. 3,805 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 23 నుంచి 31 వరకు అమ్మకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ రోజుల్లో వ్యాపారం రూ. 1,700 కోట్లు. ఈ ఏడాది రూ. 200 కోట్ల మేర సేల్స్ పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img