Homeజిల్లా వార్తలుఅత్యధికంగా అమ్రాబాద్.. అత్యల్పంగా పెద్దకొత్తపల్లి..

అత్యధికంగా అమ్రాబాద్.. అత్యల్పంగా పెద్దకొత్తపల్లి..

ఇదేనిజం, నాగర్ కర్నూల్: గత రెండు రోజులుగా విస్తరంగా కురుస్తున్న వర్షాలతో నాగర్ కర్నూల్ జిల్లా అతలాకుతలం అయింది. జిల్లాలో అత్యధికంగా అమ్రాబాద్ మండలంలో 142.8 మి మీ గాను అత్యల్పంగా పెద్దకొత్తపల్లి మండలంలో 23.0 మిమీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Recent

- Advertisment -spot_img