Homeవిచిత్రంLaila Majnu : లైలా మజ్నూల అసలు ఫోటో చూశారా...

Laila Majnu : లైలా మజ్నూల అసలు ఫోటో చూశారా…

Laila Majnu : లైలా మజ్నూల అసలు ఫోటో చూశారా…

Laila Majnu – ప్రపంచంలో గొప్ప ప్రేమికులు అనగానే ఉదాహరణకు గుర్తుకు వచ్చేది, అనేక మంది ఉదాహరించే వారు లైలా – మజ్నూ.

అయితే ప్రపంచ వ్యాప్తంగా వీరి ప్రేమ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.

దీంతో పాటే హాలివుడ్​ నుంచి టాలివుడ్​ వరకు అనేక ప్రేమకథా చిత్రాలను లైలా మజ్నూల పేరిట తీశారు.

ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి ఇంకా మరెన్నో వస్తాయి.

అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు కూడా వారిని వారు లైలా మజ్నూ అని చెప్పుకునేందుకు చాలా ఇష్టపడతారు.

వారి అన్యోయతను అత్యంత పవిత్రమైన ప్రేమగా భావిస్తారు.

కానీ ఆ లైలా మజ్నూ నిజానికి ఎలా ఉంటారో చాలా మందికి తెలియదు.

తెలిస్తే ఇలా ఉంటారా అని అనుకుంటారేమో. చూడండి ఇవే వారి ఫోటోలు.

ఓ మ్యూజియంలో వారి చిత్రాలను దాచి ఉంచారు ఆ దేశ ప్రతినిధులు.

Recent

- Advertisment -spot_img