Homeహైదరాబాద్latest Newsజగన్ దారుణ ఓటమిలో వీరి పాత్ర కూడా పెద్దదే..!

జగన్ దారుణ ఓటమిలో వీరి పాత్ర కూడా పెద్దదే..!

ఏపీలో కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. అధికార వైసీపీకి భారీ ఓటమి తప్పేలా లేదు. అసలు జగన్ ఇంతటి భారీ ఓటమికి నలుగురి పాత్ర తట్టిగా ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. ఈ నలుగురు దుష్ట చతుష్టయం లాగా ప్రతి రోజు భూతులు, వ్యక్తిగత దాడులు, చంద్రబాబు ను ఇష్టం ఉన్నట్టు తిట్టడం, వీరి విపరీత ధోరణి జనాలకి వైసీపీ అంటే అసహ్యం కలిగేలా చేసింది. అందుకే జగన్ దారుణ ఓటమిలో వీరి పాత్ర చాలా ఉంది.

Recent

- Advertisment -spot_img