Homeహైదరాబాద్latest Newsఇది కుర్చీ కాపాడుకునే బడ్జెట్.. కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ సెటైర్..!

ఇది కుర్చీ కాపాడుకునే బడ్జెట్.. కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ సెటైర్..!

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. అధికార కుర్చీ కాపాడుకునే బడ్జెట్ అని సెటైర్ వేశారు. బీహార్, ఏపీ రాష్ట్రాల కోసం మాత్రమే పెట్టినట్లు ఉందని విమర్శించారు. మిగితా రాష్ట్రాలు ఏం తప్పు చేశాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, గత బడ్జెట్ వివరాలను కాపీ చేశారని అన్నారు. సామాన్యులకు ఏమాత్రం ఉపయోగం లేదని మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img