పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే 46 ఏళ్ల ప్రభాస్ పెళ్లి విషయం మాత్రం ఎప్పుడు వార్తలోనే ఉంటుంది. అయితే తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి వార్త బయటకు వచ్చింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన పెళ్లి గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. .”నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తనకు నాకు ఏమైన మనస్ఫర్థలు వస్తే అభిమానులు ఏమీ సాల్వ్ చేయలేరు కదా. నన్ను వదిలేయండిని” ప్రభాస్ చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘సాలార్ 2’, ‘కల్కి 2’ అనే సినిమాలు చేస్తున్నాడు.