Homeఫ్లాష్ ఫ్లాష్ఆ స్టార్ హీరోలు నన్ను వేధించారంటూ.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..!

ఆ స్టార్ హీరోలు నన్ను వేధించారంటూ.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..!

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక, మానసిక వేధింపులకు గురైన నటీమణులు ఒక్కొక్కరుగా తమ గళం విప్పుతున్నారు. తాజాగా నటి మిను కురియన్ తాను ఎదుర్కొన్న వేధింపులపై ఎక్స్లో ట్వీట్ చేశారు. మాలీవుడ్కు చెందిన స్టార్ హీరో జయసూర్య, ముఖేశ్, మణియన్ ్పళ్ల రాజు, ఇడవేల బాబు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషించి, తాను చెన్నై వెళ్లిపోయేలా చేశారని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img