HomeEnglishపార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు: కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు: కేటీఆర్

బీఆర్ఎస్(BRS)ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. లోకసభ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ పలువురు ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకసభ ఎన్నికల కోసం విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్, ఎమ్మెల్సీలను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్

త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండనుందని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఎక్కువ గెలుపు అవకాశాలున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img