HomeసినిమాTillu Square will release on February 9 వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న Tillu...

Tillu Square will release on February 9 వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న Tillu Square రిలీజ్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ ‘డీజే టిల్లు’గతేడాది రిలీజై ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. సిద్దూ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ యూత్​ను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్​గా ‘టిల్లూ స్క్వేర్​’ను కూడా మేకర్స్ అనౌన్స్ చేయగా.. ఆడియెన్స్ ఎగ్జైట్​మెంట్​తో వెయిట్ చేస్తున్నారు.ఈ సాలిడ్ ప్రాజెక్ట్ క్వాలిటీ విషయంలో రాజీ పడని మేకర్స్ సినిమా రిలీజ్​ను కాస్త ఆలస్యం చేస్తూ వచ్చారు. ఫైనల్​గా ఈ అవైటెడ్ ఎంటర్ టైనర్​ రిలీజ్​పై సస్పెన్స్ వీడింది. ‘టిల్లూ స్క్వేర్’మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. రామ్​ మిర్యాల మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్​ మెంట్ సంస్థ నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img