Homeహైదరాబాద్latest Newsనేడు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే..!

నేడు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే..!

నేడు అటుకుల బతుకమ్మ. అటుకులను నైవేద్యంగా ఇవ్వడం వల్ల ఈ పండుగకు అటుకుల బతుకమ్మ అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు దీన్ని జరుపుకుంటారు. అక్టోబర్ 3న అటుకుల బతుకమ్మతో పాటు దేవి నవరాత్రులు కూడా ప్రారంభంఅవుతాయి. అటుకుల బతుకమ్మ పండుగను ఎలా చేసుకుంటారంటే.. ఒక రాగి పళ్ళెం తీసుకుని దాని మీద ముందుగా తామర ఆకులు లేదా గునుగు, తంగేడు పూల ఆకులను పరుస్తారు. అనంతరం గునుగు పూలతో ఓ వరుస పెట్టిన తర్వాత రకరకాల పూలతో బతుకమ్మను సిద్ధం చేస్తారు. త్రికోణంలో వచ్చేలా బతుకమ్మను పేరుస్తారు. అనంతరం గౌరమ్మను తయారు చేసి బతుకమ్మ చెంత ఉంచుతారు. అనంతరం అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు.

Recent

- Advertisment -spot_img