Homeహైదరాబాద్latest Newsవిషాదం.. ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య..!

విషాదం.. ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఎనగంటి రేఖ(25) భర్త ఆంజనేయులు ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో రేఖ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Recent

- Advertisment -spot_img