పపువా న్యుగీనియా ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రభావితమైన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నా. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేం సిద్దంగా ఉన్నాం’ అని X వేదికగా స్పందించారు.