HomeసినిమాViral: Madonna Sebastian sparkles in black dress.. Viral : బ్లాక్​ డ్రెస్​లో...

Viral: Madonna Sebastian sparkles in black dress.. Viral : బ్లాక్​ డ్రెస్​లో Madonna Sebastian మెరుపులు..

మలయాళం సూపర్​ హిట్ ‘ప్రేమమ్’మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మడోన్నా సెబాస్టియన్​.. తక్కువ టైమ్​లోనే క్రేజీ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమమ్​ రీమేక్​లోనూ నటించి టాలీవుడ్​కు పరిచయమైంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ కనిపించి మెప్పించింది. కెరీర్​ మొదలై ఏడేళ్లు దాటినా మడోన్నాకు సరైన హిట్ పడలేదు. పలు మలయాళం, తమిళ్​ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. తాజాగా లియో సినిమాలో చిన్న పాత్రతో ఆడియెన్స్​ ముందుకు వచ్చింది. సినిమాలు లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మడోన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. బ్లాక్​ డ్రెస్​లో మడోన్నా తన హాట్​ ఫొటోలకు తాజాగా ఇన్​స్ట్రాగ్రామ్​లో అప్​లోడ్ చేసింది. మెస్మరైజింగ్​ లుక్స్​తో కుర్రాళ్లకు మత్తెక్కించేలా ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

Recent

- Advertisment -spot_img