Homeహైదరాబాద్latest NewsVIRAL: అర్ధరాత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. చివరికి ఏమైందంటే..? (VIDEO)

VIRAL: అర్ధరాత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. చివరికి ఏమైందంటే..? (VIDEO)

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని సేవియర్ గ్రీన్‌ఆర్చ్ సొసైటీ వద్ద ఆదివారం అర్ధరాత్రి లిఫ్టు పనిచేయకపోవడంతో ఓ బాలుడు గంటపాటు అందులో చిక్కుకుపోయాడు. బాలుడిని చివరికి సొసైటీ నివాసితులు రక్షించారు. ఇనుప రాడ్‌ను ఉపయోగించి లిఫ్ట్ తలుపును బలవంతంగా తెరిచారు. ఈ సంఘటన బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img