Homeహైదరాబాద్latest NewsVIRAL: వామ్మో.. లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా రిపోర్టర్‌కు ఊహించని షాక్.. అసలు ఏం జరిగిందంటే..?

VIRAL: వామ్మో.. లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా రిపోర్టర్‌కు ఊహించని షాక్.. అసలు ఏం జరిగిందంటే..?

ఎద్దుల సంతలో వ్యాపారులతో మాట్లాడుతూ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. రిపోర్టింగ్ ఇస్తుండగా ఓ ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె అమాంతం ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img