Homeహైదరాబాద్latest Newsవీకెండ్​ స్పెషల్.. ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..!

వీకెండ్​ స్పెషల్.. ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..!

ఈ వారం క్రిస్మస్ పండుగ కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు వరుస సినిమాలు రెడీ అవుతున్నాయి. అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మూవీ, ఉపేంద్ర ‘యుఐ’ మూవీ, విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 2’, ‘సారంగపాణి జాతకం’ వంటి వైవిధ్యమైన సినిమాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీలో కూడా చాలా సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. మరి, ఈ వారం సందడి చేస్తున్న కంటెంట్‌ని ఒకసారి చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

  1. ఇనిగ్మా మూవీ (హాలీవుడ్) డిసెంబర్ 17 నుండి ప్రసారం కానుంది.
  2. లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (హాలీవుడ్) డిసెంబర్ 17 నుండి ప్రసారం కానుంది.
  3. స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) డిసెంబర్ 18 నుండి ప్రసారం కానుంది.
  4. ది డ్రాగన్‌ ప్రిన్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
    5.వర్జిన్ రివర్ 6 (వెబ్‌సిరీస్) డిసెంబర్ 19 నుండి ప్రసారం కానుంది.
  5. ద సిక్స్‌ ట్రిపుల్‌ ఎయిట్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కానుంది.
  6. యోయో హనీసింగ్‌ (ఫేమస్‌ హిందీ డాక్యుమెంటరీ) డిసెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈటీవీ విన్‌ : లీలా వినోదం (తెలుగు) డిసెంబర్ 19 నుండి ప్రసారం కానుంది.

అమెజాన్ ప్రైమ్ :

  1. గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ) డిసెంబర్ 18 నుండి ప్రసారం కానుంది.
  2. బీస్ట్ గేమ్స్ (హాలీవుడ్) డిసెంబర్ 18 నుండి ప్రసారం కానుంది.

జియో సినిమా:

  1. ట్విస్టర్స్ (హాలీవుడ్) డిసెంబర్ 18 నుండి ప్రసారం కానుంది.
  2. మూన్‌వాక్ (హిందీ) డిసెంబర్ 20 నుండి ప్రసారం కానుంది.
  3. తెల్మా (హాలీవుడ్) డిసెంబర్ 21 నుండి ప్రసారం కానుంది.

మనోరమ మాక్స్ : పల్లోట్టి నైంటీస్ కిడ్స్ (మలయాళం) డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది.

లయన్స్ గేట్ ప్లే : బాయ్ కిల్స్ వరల్డ్ (హాలీవుడ్) డిసెంబర్ 20 నుండి ప్రసారం కానుంది.

Recent

- Advertisment -spot_img