Nirmala sitaraman : తెలంగాణ లో పుట్టే ప్రతి పిల్ల వాడికి.. పుట్టగానే రూ.1.25 లక్షల అప్పు తలమీద భారం పడుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. దీనికి. కారణం. కెసిఆర్ అని విమర్శించారు. కామారెడ్డి జిల్లా లో ఆమె మాట్లాడారు. అప్పుల కుప్పగా మార్చిన ఘనత. కెసిఆర్ దే అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రజలకు తక్కువ ఆయన. కుటుంబానికి ఎక్కువ ఉపయోగ పడిందని. అన్నారు. కేంద్ర పథకాల పేర్లు మర్చి రాష్ట్ర పథకాలుగా ప్రచారం. చేసుకుంటున్నారని విమర్శించారు