Homeజిల్లా వార్తలు20న ఢిల్లీలో నిరసన

20న ఢిల్లీలో నిరసన

టీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిససోల్ల బాల్‌రాజ్‌
చలో ఢల్లీి కరపత్రాలు విడుదల

ఇదేనిజం, మహబూబ్‌నగర్‌ : ఏబీసీడీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిససోల్ల బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం చలో ఢల్లీి కరపత్రాలను మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తా జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20న ఢల్లీిలోని జంతర్‌మంతర్‌ దగ్గర వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. నిరసనను జయపద్రం చేయాలని ఆయన కోరారు.

Recent

- Advertisment -spot_img