Saudi Pro league updates
Idenijam, Webdesk : ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (CR7) మరోసారి హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. మొత్తం మూడు గోల్స్ సెకండ్ హాఫ్‌లోనే రావడం విశేషం. తన కెరీర్లో మొత్తంగా ఇది 64 వ హ్యాట్రిక్. సౌదీ ప్రో లీగ్‌లో Al Tai తో జరిగిన మ్యాచ్‌లో Al Nassr 5-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. “This is how we do it . Amazing victory and yet another hat-trick ” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ‘GOAT’, ‘Best player in the world’ అంటూ కామెంట్ చేస్తున్నారు.