Homeహైదరాబాద్latest NewsBREAKING: రుణ మాఫీ పై డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

BREAKING: రుణ మాఫీ పై డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

మేడిగడ్డకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించారని, అది కూలిపోతే వాస్తవాలు ప్రజలకు తెలియకూడదా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రుణమాఫీపై స్పందిస్తూ.. ‘మేం 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పలేదు. కానీ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కరెంటు కోతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img