Homeఫ్లాష్ ఫ్లాష్అభిమానిని చంపి.. భార్య ఫ్లాట్‌లో నటుడు దర్శన్‌ పూజలు..!

అభిమానిని చంపి.. భార్య ఫ్లాట్‌లో నటుడు దర్శన్‌ పూజలు..!

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీపకు సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు వెలికితీస్తున్నారు. హత్య అనంతరం 9వ తేదీ తెల్లవారుజామున రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసి హోస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్‌కు దర్శన్‌ చేరుకొన్నాడు. అక్కడినుంచి మైసూర్‌ బయల్దేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు సమన్లు జారీచేసి బుధవారం ఐదు గంటలపాటు విచారించారు.

Recent

- Advertisment -spot_img