Homeహైదరాబాద్latest NewsParis Olympics: భారత స్టార్ రెజ్లర్ సంచలన విజయం.. క్వార్టర్ ఫైనల్ చేరిన రీతికా హుడా..

Paris Olympics: భారత స్టార్ రెజ్లర్ సంచలన విజయం.. క్వార్టర్ ఫైనల్ చేరిన రీతికా హుడా..

పారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా రెజ్లర్ రీతికా హుడా శనివారం క్వార్టర్ ఫైనల్ చేరారు. మహిళల ఫ్రీస్టైల్ 76 కిలోల రెజ్లింగ్‌లో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగీపై ఆమె 12-2 స్కోరుతో గెలిచారు. ఇక క్వార్టర్ ఫైనల్‌లో రీతిక ప్రపంచ నంబర్ 1, కిర్గిజిస్థాన్ రెజ్లర్ మెడెట్ కైజీతో తలపడనున్నారు. సాయంత్రం 4.20 గంటలకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో రీతికా గెలిస్తే సెమీఫైనల్‌లో ప్రవేశించనున్నారు.

Recent

- Advertisment -spot_img