Homeహైదరాబాద్latest Newsఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..?

ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..?

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ ప్రముఖ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. నాగ చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్‌తో సామ్‌ డేటింగ్‌ రూమర్స్‌ బయటకు రావడం గమనార్హం. ఆమె ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్లలో ఒకరైన రాజ్‌ నిడిమోరుతో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. పైగా ఇప్పటికే ఆయనకు పెళ్లై భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఆయనతో సమంత డేటింగ్‌ రూమర్స్‌ రావడం చర్చనీయాంశం అవుతుంది.

s 9 ఇదేనిజం ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..?

Recent

- Advertisment -spot_img