Homeహైదరాబాద్latest Newsవామ్మో.. నూడుల్స్ లో పురుగులు.. తింటుండగా కనిపించాయి.. బయట తినేటప్పుడు జర జాగ్రత్త (VIDEO)

వామ్మో.. నూడుల్స్ లో పురుగులు.. తింటుండగా కనిపించాయి.. బయట తినేటప్పుడు జర జాగ్రత్త (VIDEO)

చాలా మంది నూడుల్స్ తినేందుకు ఇష్టపడతారు. అయితే తినే ముందు వాటిని పరిశీలించడం మంచిది. ఇక నూడుల్స్ తింటూ మధ్యలో తదేకంగా పరిశీలించిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చిన్న చిన్న పురుగులు ఆ నూడుల్స్లో కనిపించాయి. ప్యాక్ గడువు ఇంకా ముగియలేదని, అయినా ఇందులో పురుగులు ఉన్నాయని దానిని తిన్న వ్యక్తి పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘యారీబూ లీజుమ్’ పేజ్లో ఇటీవల పేస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img