Homeహైదరాబాద్latest NewsAllu Arjun : పెళ్లి వేడుకలో ఐకాన్ స్టార్.. కొత్త లుక్ అదిరిందిగా..!!

Allu Arjun : పెళ్లి వేడుకలో ఐకాన్ స్టార్.. కొత్త లుక్ అదిరిందిగా..!!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ”పుష్ప 2” సినిమాతో వరల్డ్ వైడ్ గా భారీ హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ 1800 కోట్లు కల్లెక్షన్స్ సాధించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని అట్లీ తో చేయబోతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఒక పెళ్లి వేడుకలో కనిపించాడు. ఈ పెళ్లిలో అల్లు అర్జున్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగారు. ఈ పెళ్లి లో అల్లు అర్జున్ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ఈ కొత్త లుక్ అల్లు అర్జున్ కొంచం లావుగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img