Homeహైదరాబాద్latest NewsAP 10th Results: 10వ తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

AP 10th Results: 10వ తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

AP 10th Results: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు అందరూ 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి మార్చి 31, 2025 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల పై కీలకమైన అప్‌డేట్ విడుదలైంది. పరీక్షా పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ఇవాల్టితో పూర్తవుతుంది. దీనితో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీని ఖరారు చేశారని తెలుస్తుంది. పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలుస్తుంది.

ఫలితాలు చూడటం ఎలా:

ప్రక్రియ:

  • వెబ్‌సైట్‌లో “AP SSC Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రోల్ నంబర్ నమోదు చేయండి.
  • ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img