The connoisseur of RGV woke up once again. The sensations created by Varma in the past by pulling out a nude web series with Mia Malkova.
RGV లోని రసికుడు మరోసారి మెల్కొన్నాడు. గతంలో మియా మాల్కోవాతో న్యూడ్ వెబ్ సిరీస్ తీసి వర్మ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
మహిళ శరీరంలో అంగాంగాన్ని వర్ణిస్తూ రచ్చ రచ్చ చేశారు వర్మ. ఆ తర్వాత లాక్‌డౌన్ వేళ పలు సినిమాలతో రొమాంటిక్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు.
ఆ క్రమంలోనే ‘థ్రిల్లర్’ మూవీతో అప్సర రాణి అందాలను ప్రేక్షకుల ముందుంచారు. అప్పటి నుంచి వర్మ- అప్సర రాణి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
సమయం దొరికినప్పుడల్లా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరికి సంబంధించిన ప్రతి విషయం ఓ సంచలనం అవుతోంది.
I am awestruck with the fibres in the towel and it’s design ..Please let me know the brand @_apsara_rani pic.twitter.com/B0lAXgkMpC
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2021
ఈ నేపథ్యంలో తాజాగా అప్సర బికినీ లుక్ షేర్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్స్ చేశారు వర్మ. తన గోవా ఆఫీసులోని స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో అప్సర అలా నడిచి వస్తున్న వీడియోతో పాటు కొన్ని ఫొటోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ మేరకు ‘నీ చేతిలో ఉన్న టవల్, టవల్‌లోని పోగులు బాగా నచ్చాయని, దాన్ని ఏ షాపులో కొన్నావు’ అని అడుగుతూ అప్సరకు ట్యాగ్ చేశాడు.
దీనిపై రియాక్ట్ అయిన అప్సర ‘వావ్! రామ్.. మీరు టవల్‌ను గుర్తించినందుకు చాలా ఆనందం. నేను ఇప్పటి వరకు చూసిన వాటిలో అత్యంత అందమైన ప్రదేశం మీ గోవా ఆఫీస్.. అక్కడ గడపడం చాలా సంతోషం కలిగించింది’ అని రిప్లై ఇచ్చింది.
Well @_apsara_rani My Goa office swimming pool here has been divinely blessed with the innate tranquility of ur penultimate spiritual presence but the only thing I am missing/not missing here in this video is the TOWEL 😢😢😢 pic.twitter.com/QoYrQImexW
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2021