పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఎక్కువగా వేసుకుంటున్నారా..? ప్రాణాలకే ప్రమాదమట..!
- పెయిన్ కిల్లర్స్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఊహించని విధంగా ఉంటాయి
- పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కడుపులో చికాకు, అల్సర్, అంతర్గత రక్తస్రావం కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు.
- పెయిన్ కిల్లర్లు ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.
- పెయిన్ కిల్లర్లు వేసుకోవడం వల్ల కాలేయ వైఫల్యానికి కారణమవుతాయి
- కొంతమందిలో నొప్పి నివారణల అధిక వినియోగం “రీబౌండ్ తలనొప్పికి” కారణమవుతుంది.
- పెయిన్ కిల్లర్స్ ను వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ వాడొద్దు.
- Advertisment -