Homeహైదరాబాద్latest NewsTS: బస్సులో ఆడవాళ్లు చెప్పులతో కొట్టుకున్నారు.. VIRAL VIDEO

TS: బస్సులో ఆడవాళ్లు చెప్పులతో కొట్టుకున్నారు.. VIRAL VIDEO

ఇదేనిజం, సిద్దిపేట: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. సికింద్రాబాద్‌ నుంచి దుబ్బాక వెళ్తున్న దుబ్బాక డిపో బస్సులో.. తోగుట మండలం వెంకట్రావ్‌ పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక బస్సుల్లో ఫ్రీ జర్నీ కష్టమేనా..?

ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చెప్పులతో కొట్టుకోవడంతో తోటి ప్రయాణికులు వీడియోలు తీశారు. మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్..

Recent

- Advertisment -spot_img