Homeహైదరాబాద్latest Newsరాజేంద్రనగర్ అనాథాశ్రయంలో దారుణం.. బాలికల దుస్తులు విప్పించి పురుషుల ముందు..!

రాజేంద్రనగర్ అనాథాశ్రయంలో దారుణం.. బాలికల దుస్తులు విప్పించి పురుషుల ముందు..!

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. అనాథాశ్రమంలో కేర్ టేకర్ సునీత బాలికలతో అసభ్యంగా ప్రవర్తించింది. సునీత చిత్రహింసలు పెడుతూ దుస్తులు విప్పించి ఆశ్రమంలో పనిచేసే పురుషుల ముందు నిల్చోపెడుతున్నట్లు బాలికలు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ పోలీసులకు, షీటీమ్స్ కు కంప్లైంట్ చేశారు. పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img