Homeహైదరాబాద్latest NewsBenefit show : బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలకి ఏపీ ప్రభుత్వం భారీ షాక్..!!

Benefit show : బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలకి ఏపీ ప్రభుత్వం భారీ షాక్..!!

Benefit show : బాలకృష్ణ హీరోగా ‘డాకు మహారాజ్’, వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.రామ్ చరణ్ ”గేమ్ ఛేంజర్” సినిమా ఈరోజు సంక్రాంతి రేసులో నేడు విడుదలైంది. ఈ సంక్రాంతి సినిమాలకు బెనిఫిట్ షోలకు (Benefit show)అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు సినిమాల బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దింతో రెండు సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img