Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ కు భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు

బీఆర్ఎస్ కు భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్: బీఆర్ఎస్ కు భారీ మరో షాక్ తగిలింది. ఆసిఫాబాద్ మండల జడ్పీటిసి బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగేలా నాగేశ్వర్ రావు మరియు ఆయన సోదరుడు బీఆర్ఎస్ ఎంపీపీ అరిగేలా మల్లికార్జున్ ఇంకా కొందరు కార్యకర్తలు బీఆర్ఎస్ ను వీడి బీజేపీ లో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరియు బంగారు లక్ష్మణ్ ఆధ్యర్యంలో హైదరబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో కిషన్ రెడ్డి బీజేపీ కండువా కప్పి వారిని ఆహ్వానంచారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img