Homeహైదరాబాద్latest Newsగొప్ప మనసు చాటుకున్న బీజేపీ ఎంపీ పురంధేశ్వరి.. యాక్సిడెంట్ చూసి చలించిపోయిన ఆమె ఏం చేశారో...

గొప్ప మనసు చాటుకున్న బీజేపీ ఎంపీ పురంధేశ్వరి.. యాక్సిడెంట్ చూసి చలించిపోయిన ఆమె ఏం చేశారో తెలుసా..?

బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మానవత్వం చాటుకున్నారు. రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. అది గమనించి వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img