Homeహైదరాబాద్latest NewsCherlapalli Railway Terminal: ఇకపై చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ కు 10 నిమిషాలకో బస్సు..!

Cherlapalli Railway Terminal: ఇకపై చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ కు 10 నిమిషాలకో బస్సు..!

Cherlapalli Railway Terminal: రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapalli Railway Terminal)ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే పలు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ టు చర్లపల్లికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, HPCL మీదుగా అక్కడికి చేరుతాయని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img