Homeలైఫ్‌స్టైల్‌దేనిపై ఎంతసేపు కరోనా ఉండగలదు

దేనిపై ఎంతసేపు కరోనా ఉండగలదు

సాదారణ వైరస్​లకంటే కరోనా వైరస్​ ఎక్కువగా విస్తరించడానికి కారణం ఇతర వైరస్​లతో పోలిస్తే వివిధ రకాల వస్తువులపై కరోనా వైరస్​ ఎక్కువ సేపు బతికి ఉండడమే.

కేవలం మనిషి దగ్గర ఉండడం వల్లనే కాకుండా కొన్ని రకాల వస్తువుల వల్ల కూడా కొన్ని గంటల పాటు కరోనా వ్యాపిస్తుంది.

అటువంటి వాటిని ఒకసారి తెలుసుకుంటే మంచిది.

అలాగే ఆహార పదార్థాలు కాకుండా ఎలాంటి వాటిని శానిటైజ్​ చేసి ఉపయోగించడం మేలు.

అంతే కాకుండా కొన్ని రకాల వస్తువులు అనుమానం ఉంటే వాడకపోవడం కరోనా కట్టడిలో సహాయపడొచ్చు.

Recent

- Advertisment -spot_img