Homeహైదరాబాద్latest NewsDaku Maharaj : బాలయ్య ''డాకు మ‌హారాజ్'' మూవీ రెండో ట్రైలర్ రిలీజ్.. ఊర మాస్...

Daku Maharaj : బాలయ్య ”డాకు మ‌హారాజ్” మూవీ రెండో ట్రైలర్ రిలీజ్.. ఊర మాస్ జాతర..!!

Daku Maharaj : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ”డాకు మహారాజ్” (Daku Maharaj). ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో గురువారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. అయితే ఇటీవలే ఈవెంట్‌ను రద్దు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలయ్య ఫాన్స్ కోసం ‘డాకు మ‌హారాజ్’ సినిమా రెండవ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో బాలయ్య డైలాగ్స్ నాజర్ హైలైట్ గా నిలిచాయి. బాలయ్య యాక్షన్ సన్నివేశాలో ఇరగదీసాడు. ఈ సినిమాపై కొత్త ట్రైలర్‌తో అంచ‌నాలు పెరిగిపోయాయి.

Recent

- Advertisment -spot_img