Homeహైదరాబాద్latest Newscoriander తో ఎన్ని లాభాలో తెలుసా?

coriander తో ఎన్ని లాభాలో తెలుసా?

– ఈ విషయం తెలిస్తే కొత్తిమీరను అస్సలు మిస్​ అవ్వరు

కొత్తిమీరలో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొత్తిమీరను రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తిమీర కుంకుమపువ్వు కుటుంబానికి చెందినది. దీని రుచి చాలా మందికి నచ్చకపోయినా ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది. కొత్తిమీరలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల కొత్తిమీరలో 35 కేలరీలు మాత్రమే ఉంటాయి. కొత్తిమీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో తగినంత మార్పును కలిగిస్తుందని పరిశోధకుల నమ్మకం. కొత్తిమీరలో అధిక ఒత్తిడి వల్ల వచ్చే కడుపు నొప్పి, అల్సర్‌లకు ఉపశమనం కలిగించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కడుపులో పుండ్లను నయం చేస్తుంది. కడుపులోని కండరాలను బలపరుస్తుంది.

Recent

- Advertisment -spot_img