Homeహైదరాబాద్latest NewsHealth: అరిటాకులో భోజనం చేస్తే.. ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?

Health: అరిటాకులో భోజనం చేస్తే.. ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?

దక్షిణ భారతంలో ప్రజలు ఎక్కువగా అరటి ఆకులలో భోజనం చేస్తుంటారు. అయితే దీని వెనుక కేవలం సంప్రదాయమే కాదు.. శాస్త్రీయ కారణాల నుంచి జెనెటిక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు ఉంటాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలను ఆహారం గ్రహించి.. మనకు అందజేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, అరటి ఆకు ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

Recent

- Advertisment -spot_img