Homeహైదరాబాద్latest Newsఇలాంటి మెసేజ్‌లు నమ్మొద్దు.. లింక్‌ క్లిక్‌ చేశారో ఇక అంతే..!

ఇలాంటి మెసేజ్‌లు నమ్మొద్దు.. లింక్‌ క్లిక్‌ చేశారో ఇక అంతే..!

నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భాన్ని ఆసరా చేసుకొని సైబర్‌ నేరస్థులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, డిస్కౌంట్‌ కూపన్లు పంపాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి అంటూ వచ్చే మెసేజ్‌లు, లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. వీటి ద్వారా పర్సనల్‌ డేటాతో పాటు బ్యాంకు ఖాతాలు చోరీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img