Homeహైదరాబాద్latest Newsకాలీఫ్లవర్‌ను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..?

కాలీఫ్లవర్‌ను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..?

శీతాకాలంలో ఎక్కువగా దొరికే కాలీఫ్లవర్‌ను అమితంగా తినడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా హానికరం. పిల్లలకు తల్లిపాలు ఇచ్చే తల్లులు దీనిని తినకూడదు. దీన్ని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి వస్తుంది. మీరు దురద చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి అలెర్జీ ప్రతిచర్య లక్షణాలు ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే కాలీఫ్లవర్ కడుపు సమస్యలను పెంచుతుంది.

Recent

- Advertisment -spot_img