Homeసైన్స్​ & టెక్నాలజీElectric Plug : ప్ల‌గ్గులో మూడో పిన్ ఎందుకు, ఉప‌యోగాలు ఏంటి..

Electric Plug : ప్ల‌గ్గులో మూడో పిన్ ఎందుకు, ఉప‌యోగాలు ఏంటి..

Electric Plug : ప్ల‌గ్గులో మూడో పిన్ ఎందుకు, ఉప‌యోగాలు ఏంటి..

Electric Plug : ప్లగ్ ల లో ఎర్తింగ్ కు ఉపయోగించే పిన్ ఎందుకు మిగతావాటికంటే లావుగా పొడుగ్గా ఉంటుంది ? ప్లగ్ లో ఎర్తింగ్ పిన్ లేకపోతే ఏమవుతుంది ?

ఎర్తింగ్ వల్ల మనకి షాక్ కొట్ట కుండా ఉంటుంది .

ఎలాగ అంటే ?

ఎర్తింగ్ వైర్ ను మనమ వాడే ఎలక్ట్రికల్ అప్లయన్స్ యొక్క మెటల్ surface నుండీ ఈ వయర్ ఆ 3 పిన్ ప్లగ్ లోకి వెళుతుంది.

సాధారణంగా ఇందుకు ఎక్కువ గేజ్ (సామర్థ్యం) ఉన్న తీగనే వాడతారు.

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంట‌లు

దీనినే ఆ ఎర్తింగ్ పిన్ కు కలుపుతారు.

కాబట్టి ఆ వైర్ గేజ్ ని బట్టీ పిన్ పరిమాణం పెద్దదిగానే ఉండాలి కదా.

రెండవది :

మనం సాకెట్ లో ప్లగ్ పెట్టేప్పుడు ఆ సాకెట్లో ఏదైనా లోపం ఉండొచ్చు, విద్యుత్ ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కూడా,

మనకి ఆ విషయాలు తెలియక లైవ్ కరెంటును తీసుకునే మిగతా పిన్ లను ముందే ఆ సరిగా విద్యుత్ ప్రవాహం లేని సాకెట్లో పెడితే మనకూ ప్రమాదమే అలానే మన అప్లయిన్స్ కి కూడా ప్రమాదమే కదా.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

అందుకనీ, ఈ మూడవ పిన్ అయిన ఎర్త్ పిన్ కాస్త పొడుగ్గా కూడా ఉంటుంది, ఇలా అయితే ఇదే ముందర సాకెట్ లోకి వెళ్ళిపోతుంది అలాగ ఏదైనా తేడా ఉంటే ఆ విద్యుత్ ఎర్త్ లోకి పోతుంది.

మూడవది:

ఓహ్మ్స్ లా (ohm’s law ) ప్రకారం విద్యుత్ ప్రవాహానికి ఎక్కువ surface area ఉన్నట్లయితే resistance తక్కువగా ఉండి తేలిగ్గా విద్యుత్ ప్రవహిస్తుంది.

అందుకే పై మూడు కారణాల వల్లా ఈ మూడవ పిన్ అయినా ఎర్త్ పిన్ ని పెద్దగా ఉంచుతారు.

లేకుంటే ప్లాస్టిక్ కేసింగ్ ను పట్టుకున్నా మనకి షార్ట్ సర్క్యూట్ ఐన సందర్భాల్లో మనకి షాక్ కొట్టే అవకాశమూ లేకపోలేదు.

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Best Diet : మ‌ంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్ర‌పంచంలో మంచి డైట్‌

Recent

- Advertisment -spot_img