Homeహైదరాబాద్latest Newsవిధ్యుత్ ప్రజావాణి కార్యక్రమము

విధ్యుత్ ప్రజావాణి కార్యక్రమము

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో తేది: 17-06-2024 సోమవారము రోజున ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు గొల్లపల్లి సబ్ డివిజన్ పరిదిలో గల పెగడపల్లి,బతకపెల్లి,గొల్లపల్లి, చిల్వకోడూర్ సెక్షన్ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీరింగ్ కార్యాలయంలో మరియు అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యలయoలో విద్యుత్తు సమస్యలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నచో అట్టి సమస్యలు పై విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడును. కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించబడును,పరిష్కరించబడునని పి.వరుణ్ కుమార్ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీరింగ్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img